Latest News: Dhurandhar Movie: ‘ధురంధర్’ పై అల్లు అర్జున్ ప్రశంసలు

బాలీవుడ్‌లో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న ‘ధురంధర్’ (Dhurandhar Movie) సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు అగ్ర క‌థానాయ‌కుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). తాజాగా ఈ సినిమాను వీక్షించిన బ‌న్నీ ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టాడు. చిత్ర బృందాన్ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. సినిమా అద్భుతంగా ఉందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని అన్నారు. Read Also:  Pawan Kalyan: ప‌వన్ కళ్యాణ్ పిటిషన్‌పై హైకోర్టు కీల‌క ఆదేశాలు “ఇప్పుడే ‘ధురంధర్’ సినిమా (Dhurandhar Movie) … Continue reading Latest News: Dhurandhar Movie: ‘ధురంధర్’ పై అల్లు అర్జున్ ప్రశంసలు