Allu Arjun: మహిళా దినోత్సవం వేళ అమ్మకు ఖరీదైన కానుక
Allu Arjun: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (Women’s Day) సందర్భంగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మాతృమూర్తి అల్లు నిర్మలకు ఎంతో విలువైన కానుకను అందించారు. ఈ ప్రత్యేకమైన రోజున ఆమెకు బ్రాండ్ న్యూ లెక్సస్ కారును బహుమతిగా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. అమ్మపై తనకున్న ప్రేమను, కృతజ్ఞతా భావాన్ని బన్నీ ఈ విధంగా చాటుకున్నారు. మన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి నిరంతరం శ్రమించే తల్లులకు మహిళా దినోత్సవం రోజున ఏదైనా … Continue reading Allu Arjun: మహిళా దినోత్సవం వేళ అమ్మకు ఖరీదైన కానుక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed