Allu Arjun: సుకుమార్ బర్త్‌డేకు బన్నీ ఎమోషనల్ ట్వీట్

ప్రముఖ దర్శకుడు సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హృదయాన్ని తాకే ట్వీట్‌తో శుభాకాంక్షలు తెలిపారు. సుకుమార్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న బన్నీ, ఆయన పుట్టిన రోజు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. Read also: Anaganaga Oka Raju: ఏపీలో ‘అనగనగా ఒకరాజు’ టికెట్‌ ధరల పెంపు ‘‘హ్యాపీ బర్త్‌డే డార్లింగ్. ఈ రోజు నీకంటే నాకు మరింత ప్రత్యేకమైన రోజు. నా జీవితానికి కొత్త … Continue reading Allu Arjun: సుకుమార్ బర్త్‌డేకు బన్నీ ఎమోషనల్ ట్వీట్