Akshaye Khanna: టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ

ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) ఏ పాత్రలో అయినా చక్కగా ఇమిడిపోగలడు. తాజాగా విడుదలైన ‘దురంధర్’ చిత్రం లో పాకిస్తాన్ గ్యాంగ్ స్టర్ రెహ్మాన్ డెకాయిత్ పాత్రలో ఆయన నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు, ఆయన ‘మహాకాళి’ అనే తెలుగు సినిమాలో ఆరంగేట్రం చేయనున్నారు. ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర‍్శకుడు ప్రశాంత్ వర్మ, ప్రస్తుతం ‘జై హనుమాన్’ చిత్ర పనుల్లో బిజీగా … Continue reading Akshaye Khanna: టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ