Latest News: Akhanda-2: ఈ నెల‌ 12న ‘అఖండ-2’ విడుదల?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన భారీ చిత్రం ‘అఖండ 2’ (Akhanda-2) విడుదల వాయిదా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. డిసెంబర్ 5న సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ మేరకు ప్రమోషన్లు కూడా భారీగా నిర్వహించారు. అయితే ప్రీమియర్ షోస్ మొదలయ్యే సమయానికి ముందే కొన్ని ఆర్థిక లావాదేవీల కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో అభిమానులు,షాకయ్యారు. Read Also: Rajasekhar: … Continue reading Latest News: Akhanda-2: ఈ నెల‌ 12న ‘అఖండ-2’ విడుదల?