Latest News: Akhanda 2: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు
టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati Srinu) కాంబోలో వస్తోన్న సీక్వెల్ ప్రాజెక్ట్ ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలిసిందే. టాలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని తెలిసిందే. Read Also: Akhanda-2: తెలంగాణలో అఖండ-2 టికెట్ రేట్ల పెంపు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన ఈ రోజు (డిసెంబర్ 4) భారత్‌లో … Continue reading Latest News: Akhanda 2: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed