Latest News: Akhanda 2: ‘అఖండ 2’ వాయిదా.. సురేశ్‌ బాబు ఏమన్నారంటే?

బాలకృష్ణ (Balakrishna) నటించిన “అఖండ 2 – తాండవం” (Akhanda 2) ఈరోజు(డిసెంబర్ 5న) థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోని సమస్యల కారణంగా విడుదల నిలిపివేయడంతో అభిమానులు నిరాశ చెందారు. సినిమా విడుదల వాయిదాపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్న వేళ, ప్రముఖ నిర్మాత సురేశ్‌ బాబు (Suresh Babu) దీనిపై స్పందించి అసలు కారణాన్ని వెల్లడించారు. Read Also: Prabhas: కొత్త లుక్ లోప్రభాస్ రూమర్లను నమ్మొద్దండి ‘సైక్ సిద్ధార్థ’ సినిమా … Continue reading Latest News: Akhanda 2: ‘అఖండ 2’ వాయిదా.. సురేశ్‌ బాబు ఏమన్నారంటే?