Latest News: Akhanda 2: బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’  

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2) చిత్రం డిసెంబర్ 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే.’అఖండ 2′ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోతో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై అంచనాలకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఏకంగా 1,13,000 టికెట్లు అమ్ముడవగా, Read Also:  Dhurandhar Movie: వివాదానికి … Continue reading Latest News: Akhanda 2: బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’