Akhanda 2: అఖండ 2 నుంచి మొదటి పాట విడుదలకు సిద్ధం

అఖండ 2: ఫస్ట్ సింగిల్ విడుదలకు సిద్ధం బాలకృష్ణ(Balakrishna) మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Akhanda 2)కలయికలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం అఖండ 2 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను ముంబైలోని జుహూ పీవీఆర్ వేదికగా త్వరలో ఘనంగా విడుదల చేయనున్నారు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ప్రకారం ఈ పాటను శంకర్ మహదేవన్ మరియు కైలాష్ ఖేర్ కలిసి ఆలపించగా, అది ప్రేక్షకులకు శక్తివంతమైన అనుభూతిని అందిస్తుందని … Continue reading Akhanda 2: అఖండ 2 నుంచి మొదటి పాట విడుదలకు సిద్ధం