Akhanda 2 Day 1 Collections: అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?..
నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘అఖండ 2: తాండవం(Akhanda 2 Day 1 Collections)’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ అయిన అఖండ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ సీక్వెల్‌ను రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంటలు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రాన్ని బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పించారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక … Continue reading Akhanda 2 Day 1 Collections: అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed