Akhanda 2: రిలీజ్ సందిగ్ధం.. సంక్రాంతికి బాలయ్య–చిరు బరిలోకి వచ్చే ఛాన్స్?

బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అఖండ 2’(Akhanda 2) డిసెంబర్ 5న విడుదల కానుందంటూ ముందే ప్రకటించారు. అయితే షూటింగ్, డబ్బింగ్ పూర్తయినప్పటికీ, ప్రమోషన్లు ఇంకా ప్రారంభం కాకపోవడంతో సినిమా వాయిదా పడే ప్రచారం టాలీవుడ్‌లో బలంగా మొదలైంది. భారీ హైప్ ఉన్న సినిమాలో ఇంత సైలెన్స్ ఉండటమే అనుమానాలను పెంచుతోంది. Read Also: Kantha Movie: దుల్కర్ సల్మాన్ కాంత మూవీ రివ్యూ మళ్లీ బాలయ్య–చిరు సంక్రాంతి పోటీ? ఇండస్ట్రీ టాక్ ప్రకారం ‘అఖండ 2’(Akhanda … Continue reading Akhanda 2: రిలీజ్ సందిగ్ధం.. సంక్రాంతికి బాలయ్య–చిరు బరిలోకి వచ్చే ఛాన్స్?