Latest News: Aishwarya Rajesh: ఓటీటీలోకి ఐశ్వర్య రాజేశ్ కొత్త మూవీ

హీరోయిన్, ఐశ్వర్య రాజేశ్ ఐశ్వర్య రాజేశ్ కి మంచి క్రేజ్ ఉంది. అటు థియేటర్స్ నుంచి .. ఇటు ఓటీటీ వైపు నుంచి ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాంటి ఐశ్వర్య రాజేశ్ నుంచి ఇప్పుడు మరో తమిళ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. Read also: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఆనంద్ మహీంద్రా కథా సారాంశం, కీలక పాత్రలు మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఆ సినిమా … Continue reading Latest News: Aishwarya Rajesh: ఓటీటీలోకి ఐశ్వర్య రాజేశ్ కొత్త మూవీ