Latest News: Tulasi: సినిమాలకి తులసి గుడ్ బై

డిసెంబరు 31 తర్వాత నటనకు పూర్తిగా గుడ్‌బై చెబుతున్నట్లు తులసి (Tulasi) ప్రకటించటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టిన తులసి, “డిసెంబర్ 31 నుంచే నా రిటైర్మెంట్ జీవితానికి శ్రీకారం. ఆ తర్వాత నా జీవితం మొత్తం సాయిబాబా సేవకే అంకితం” అని ప్రకటించారు. ఆమె నిర్ణయం అభిమానులను ఆశ్చర్యపరచడమే కాకుండా భావోద్వేగానికి గురిచేసింది. Read Also: Rahul Sipligunj: సీఎం రేవంత్ రెడ్డిని తన పెళ్లికి ఆహ్వానించిన … Continue reading Latest News: Tulasi: సినిమాలకి తులసి గుడ్ బై