Trisha Krishnan: విజయ్ పార్టీలోకి త్రిష?

తమిళ రాజకీయాల్లో మరియు సినీ వర్గాల్లో ప్రస్తుతం ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత విజయ్, నటి త్రిషల గురించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం ఇప్పటికే సాగుతుండగా, తాజాగా త్రిష రాజకీయ అరంగేట్రంపై వార్తలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో తనకు “ముఖ్యమంత్రి కావాలని ఉంది” అంటూ త్రిష చేసిన పాత వ్యాఖ్యలను నెటిజన్లు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. దీంతో ఆమె త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు బలపడుతున్నాయి. … Continue reading Trisha Krishnan: విజయ్ పార్టీలోకి త్రిష?