vaartha live news : Mohini : చావు అంచుల దాక వెళ్లొచ్చిన హీరోయిన్

నీలిరంగు కళ్లతో మాయ చేసి అప్పట్లో కుర్రకారు హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ మోహిని (Heroine Mohini) గుర్తుందా? అందం, అభినయంతో ఇండస్ట్రీని ఊపేసి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో వరుస సినిమాలతో దూసుకెళ్లింది. గ్లామర్ బ్యూటీగా అప్పట్లో యూత్‌కి ఐకాన్‌గా నిలిచింది. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలోని అనుభవాలను పంచుకుంది.1987లో ‘కూట్టుప్పుంపులుక్కల్’ సినిమాతో మోహిని తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే … Continue reading vaartha live news : Mohini : చావు అంచుల దాక వెళ్లొచ్చిన హీరోయిన్