Samantha: కొత్త బ్రాండ్ ఆవిష్కరించిన నటి

నటి సమంత(Samantha) సినిమా రంగంతో పాటు వ్యాపార ప్రపంచంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంటున్నారు. తాజాగా ఆమె ‘మైల్ కలెక్టివ్’ అనే కొత్త యాక్టివ్‌వేర్ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ బ్రాండ్ దుస్తులు తేలికపాటి, సౌకర్యవంతమైన ఫ్యాబ్రిక్‌తో తయారై, భారతీయుల శరీర ఆకృతులు మరియు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా డిజైన్ చేసినట్లు సమంత వెల్లడించారు. Read Also: Vijay Sethupathi: ‘జైలర్-2’లో సేతుపతి గత ఏడాది కాలంగా ఈ బ్రాండ్‌ను రూపుదిద్దేందుకు నిరంతరంగా కృషి చేశానని, ఆ ప్రయాణంలో … Continue reading Samantha: కొత్త బ్రాండ్ ఆవిష్కరించిన నటి