News Telugu: Samantha: సమంతతో మ్యారేజ్… రాజ్ మొదటి భార్య రియాక్షన్

నిన్న వివాహబంధంలోకి అడుగుపెట్టిన రాజ్, సమంత ఫోటోలు సోషియల్ మీడియాలో విస్తారంగా షేర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్ మాజీ భార్య శ్యామలి చేసిన ఒక పోస్టు అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా యాక్టివ్‌గా ఉండే శ్యామలి, మనం ఈ విస్తృతమైన విశ్వంలో ఎంతో చిన్న భాగమని సూచించేలా ఒక స్పేస్ ఫోటోను షేర్ చేశారు. ఒక చిన్న గ్రహంపై బాణం చూపిస్తూ ‘ఇక్కడ మనం ఉన్నాం’ అనే సందేశాన్ని ఇచ్చారు. సమంత–రాజ్ (Samantha Ruth Prabhu) … Continue reading News Telugu: Samantha: సమంతతో మ్యారేజ్… రాజ్ మొదటి భార్య రియాక్షన్