Telugu News: Renu Desai:సన్యాసం తీసుకుంటా..రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

సీనియర్ నటి రేణు దేశాయ్(Renu Desai) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన రేణు దేశాయ్, కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత 2023లో విడుదలైన “టైగర్ నాగేశ్వరావు” సినిమాతో తిరిగి రీ-ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె మళ్లీ సినిమాలు, టీవీ షోలు, ఈవెంట్లు, సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొంటున్నారు. Read Also: Mirage: సోనీ లైవ్‌లో ‘మిరాజ్ మూవీ రివ్యూ … Continue reading Telugu News: Renu Desai:సన్యాసం తీసుకుంటా..రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు