Latest News: Rashmika Mandanna: విజయ్ తో త్వరలో నా పెళ్లి: రష్మిక

సినీ నటి రష్మిక మందన్న (Rashmika Mandanna) తన పెళ్లి, కాబోయే భర్త గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో నిశ్చితార్థం అయిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. Read Also: Ajith-Vijay: విజయ్‌తో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన అజిత్‌ విజయ్ ని పెళ్లి చేసుకుంటా ఎట్టకేలకు, తన మ్యారేజ్ గురించి నోరువిప్పారు. తాను హీరో విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటానని … Continue reading Latest News: Rashmika Mandanna: విజయ్ తో త్వరలో నా పెళ్లి: రష్మిక