Madhavilatha: నటి మాధవీలతకు పోలీస్ నోటీసులు

హైదరాబాద్(Hyderabad) సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నటి మాధవీలతపై(Madhavilatha) కేసు నమోదుైంది. సోషల్ మీడియా వేదికగా సాయిబాబాను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు, పోస్టులు పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో మాధవీలతతో పాటు మరికొందరు యూట్యూబర్లు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. సంబంధిత పోస్టులు ప్రజల మతపరమైన, సామాజిక భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. Read also: Actor Ravi Krishna: నా కులం కారణంగా సినిమా ఛాన్స్‌లు ఇవ్వలేదు … Continue reading Madhavilatha: నటి మాధవీలతకు పోలీస్ నోటీసులు