Latest News: Nidhi Agarwal: హైదరాబాద్ లులూ మాల్ ఈవెంట్‌లో నిధి అగర్వాల్‌కు అసహ్య అనుభవం
హైదరాబాద్‌లోని(Hyderabad) కేపీహెచ్‌బీ లులూ మాల్‌లో జరిగిన ‘రాజా సాబ్’ సినిమా రెండో పాట లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్‌కు(Nidhi Agarwal) ఊహించని అనుభవం ఎదురైంది. భారీగా అభిమానులు తరలివచ్చిన ఈ కార్యక్రమం ఆరంభం నుంచే హడావుడిగా సాగింది. అయితే ఈవెంట్ ముగిసిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. నిధి బయటకు వెళ్తున్న సమయంలో అభిమానులు సెల్ఫీల కోసం గుమికూడటంతో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. Read also: Dhurandhar Telugu Release : రణ్‌వీర్ … Continue reading Latest News: Nidhi Agarwal: హైదరాబాద్ లులూ మాల్ ఈవెంట్‌లో నిధి అగర్వాల్‌కు అసహ్య అనుభవం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed