Telugu News: Nayanathara: నయనతారకు రూ.10 కోట్ల విలువైన గిఫ్ట్‌ ఇచ్చిన భర్త

దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో అగ్రస్థానంలో నిలిచిన నయనతారకు (Nayanathara) భర్త విఘ్నేశ్‌ శివ ఈ ఏడాది కూడా బర్త్‌డే సందర్భంగా ప్రత్యేక గిఫ్ట్‌తో సర్ప్రైజ్ ఇచ్చారు. నవంబర్‌ 18 న నయనతార పుట్టినరోజు సందర్భంగా విఘ్నేశ్‌, తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, మరోసారి లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. Read Also: Rajamouli: రాజమౌళిపై పెరుగుతున్న ఫిర్యాదు ప్రతి ఏడాది భార్యకు లగ్జరీ కార్లను గిఫ్ట్ చేసే విఘ్నేశ్‌ ఈసారి మరింత ఖరీదైన గిఫ్ట్‌తో … Continue reading Telugu News: Nayanathara: నయనతారకు రూ.10 కోట్ల విలువైన గిఫ్ట్‌ ఇచ్చిన భర్త