News Telugu: Janhvi Kapoor: అమ్మ మరణం గురించి మాట్లాడాలంటే భయపడ్డాను: జాన్వీ కపూర్

జాన్వీ కపూర్ (Janhvi kapoor) సోషల్ మీడియాలో పెరుగుతున్న అనారోగ్యకర ధోరణులపై తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీల మరణాలను సరదా మీమ్స్‌గా మార్చడం పై ఆమె తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ, ఇది మనిషిగా ఉండాల్సిన నైతిక విలువలను నశింపజేస్తుందని అన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జాన్వీ, ఇటీవలి కాలంలో ప్రజలు చూపుతున్న అసహజమైన స్పందనలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. Read also: Samantha raj marriage photos: మీడియాలో వైరల్ … Continue reading News Telugu: Janhvi Kapoor: అమ్మ మరణం గురించి మాట్లాడాలంటే భయపడ్డాను: జాన్వీ కపూర్