News Telugu: Hindi actress: సంధ్యా శాంతారామ్ కన్నుమూత
వయోభారంతో అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న అలనాటి హిందీ నటి సంధ్యా శాంతారామ్ Sandhya Shantaram (94) శనివారం తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆమె మరణంతో బాలీవుడ్ సహా భారతీయ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సంధ్యా శాంతారామ్ ప్రముఖ దర్శకుడు వి. శాంతారామ్ గారి సతీమణి. ఆమె హిందీతో పాటు మరాఠీ చిత్ర పరిశ్రమలో కూడా చిరస్మరణీయమైన స్థానం సంపాదించారు. “అమర్ భూపాలి”, “ఝనక్ ఝనక్ పాయల్ బాజే”, “నవరంగ్”, “పింజారా” వంటి … Continue reading News Telugu: Hindi actress: సంధ్యా శాంతారామ్ కన్నుమూత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed