News Telugu: Anushka Shetty: అనుష్కకు మొదటి లవ్ ప్రపోజల్ ఎప్పుడొచ్చిందో తెలుసా.?

Anushka Shetty: టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి. (Anushka Shetty) 2005లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెరంగేట్రం చేసిన అనుష్క, తర్వలోనే విక్రమార్కుడు చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత ఆమె కెరీర్‌లో పెద్ద మలుపు తీసుకొచ్చిన సినిమా అరుంధతి (Arundhati) (2009). ఇందులో ఆమె డ్యూయల్ రోల్‌లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి ఆమెకు నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించాయి. … Continue reading News Telugu: Anushka Shetty: అనుష్కకు మొదటి లవ్ ప్రపోజల్ ఎప్పుడొచ్చిందో తెలుసా.?