News Telugu: Rajinikanth: రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బెదిరింపు మెయిల్!

Rajinikanth: తమిళనాడులో బాంబు బెదిరింపులు మళ్లీ హడలెత్తిస్తున్నాయి. ఈసారి టార్గెట్‌గా మారిన వారు సూపర్‌స్టార్ రజనీకాంత్, (Rajinikanth) నటుడు ధనుష్. చెన్నై డీజీపీ కార్యాలయానికి ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈమెయిల్‌లో, రజనీకాంత్, ధనుష్ ఇళ్లతో పాటు కాంగ్రెస్ నేత సెల్వపెరుతంగై నివాసాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపులు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించి సంబంధిత ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. చెన్నైలోని పొయెస్ గార్డెన్, కీల్పాక్ ప్రాంతాల్లో … Continue reading News Telugu: Rajinikanth: రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బెదిరింపు మెయిల్!