Senior actress Sharada: నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు

ప్రముఖ సీనియర్ నటి శారద (Senior actress Sharada) కు మరో అరుదైన, ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన జేసీ డేనియల్ అవార్డు–2024కు ఆమెను ఎంపిక చేసినట్లు కేరళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మలయాళ చిత్ర పరిశ్రమకు శారద చేసిన అమూల్యమైన సేవలకు గుర్తింపుగా కేరళ ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది. జేసీ డేనియల్ అవార్డు కేరళ సినిమా రంగంలో జీవితకాల సేవలకు అందించే అత్యంత ప్రతిష్ఠాత్మక … Continue reading Senior actress Sharada: నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు