Actress: పేరు మార్చుకోనున్న సమంత?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ (Actress) సమంత తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. గతేడాది డిసెంబర్ నెలలో బాలీవుడ్ ఫిలిం మేకర్ రాజ్ నిడిమోరుతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.. ఈ వివాహం అత్యంత సన్నిహితుల మధ్య, సాదాసీదాగా కోయంబత్తూర్‌లోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో ఉన్న ఈషా ఫౌండేషన్‌లో జరిగింది. వివాహం తర్వాత కూడా సమంత తన ప్రొఫెషనల్ జీవితంలో యాక్టివ్‌గా ఉంటూ కొత్త సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. Read Also: Abhishek Sharma: నా ఫేవరేట్ … Continue reading Actress: పేరు మార్చుకోనున్న సమంత?