Ramya: పురుషులను కుక్కలతో పోల్చిన నటి రమ్య?

కన్నడ నటి రమ్య (Divya Spandana) కు జంతువుల తరఫున గళమెత్తడం కొత్తేం కాదు. గత ఏడాది జూలైలో సుప్రీంకోర్టు వీధి కుక్కల అంశంపై కీలక ఆదేశాలు ఇచ్చింది. వీధి కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచాలని సూచించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రమ్యా (Ramya) తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కుక్కల ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల నిరసనలు కూడా జరిగాయి. తాజాగా ఇదే అంశంపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు, Read Also: … Continue reading Ramya: పురుషులను కుక్కలతో పోల్చిన నటి రమ్య?