Pragati: వేణు స్వామికి కౌంటర్ ఇచ్చిన నటి ప్రగతి

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి ప్రగతి (Pragati), ఇటీవల టర్కీలో నిర్వహించిన ఏషియన్ ఛాంపియన్‌షిప్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ పోటీల్లో ఆమె ఒక బంగారు పతకం, మూడు రజత పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. మొత్తంగా నాలుగు మెడల్స్ గెలుచుకోవడం ద్వారా, ఒకప్పుడు తన వయస్సు గురించి, ఫిట్‌నెస్ గురించి విమర్శలు చేసిన వారికి తన ప్రతిభతో సమాధానం చెప్పారు. Read Also: Vikranth: ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘సంతాన … Continue reading Pragati: వేణు స్వామికి కౌంటర్ ఇచ్చిన నటి ప్రగతి