Meera Sial: నటి మీరా సియాల్‌ కు ప్రతిష్ఠాత్మక అవార్డు

ప్రముఖ బ్రిటిష్‌ ఇండియన్‌ నటి, రచయిత్రి, నాటకకర్త మీరా సియాల్‌ (Meera Sial) కు మరో అరుదైన గౌరవం దక్కింది. 64 ఏళ్ల మీరా సియాల్‌కు ప్రతిష్ఠాత్మక డేమ్‌హుడ్‌ అవార్డు లభించింది. కొత్త సంవత్సరాది సందర్భంగా బ్రిటన్‌లో కింగ్‌ చార్లెస్‌-3 ప్రదానం చేసే అత్యున్నత పురస్కారాల్లో ఇదొకటి. సాహిత్యం, నాటకం, దాతృత్వ రంగాల్లో ఆమె అందించిన సేవలకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. లండన్‌లో డిసెంబరు 30న అవార్డు గ్రహీతల జాబితాను విడుదల చేశారు. మీరా … Continue reading Meera Sial: నటి మీరా సియాల్‌ కు ప్రతిష్ఠాత్మక అవార్డు