Cult movie teaser : మాస్ కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ మరోసారి దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘కల్ట్’. ‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా దమ్కీ’ తర్వాత విశ్వక్ ఈసారి మరింత బోల్డ్ కాన్సెప్ట్‌తో ప్రయోగాత్మక కథను తెరపైకి తీసుకొస్తున్నారు. ‘కల్ట్’ ఒక స్లాషర్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. పోస్టర్లు చూసినప్పుడే కథలో ఉత్కంఠ, హింసాత్మక అంశాలు ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్ర టీజర్‌ను ఫిబ్రవరి … Continue reading Cult movie teaser : ‘కల్ట్’ టీజర్ రాబోతుంది, విశ్వక్ సేన్ కొత్త ప్రయోగం!
Copy and paste this URL into your WordPress site to embed