Telugu News: Vijay: విడుదలకు ముందే దుమ్మురేపిన ‘జన నాయకన్’ – రూ. 325 కోట్ల రికార్డ్

తమిళ స్టార్ హీరో విజయ్(Vijay) నటిస్తున్న కొత్త సినిమా ‘జన నాయకన్’ విడుదలకు ముందే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ చిత్రం 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ చిత్రం రూ.325 కోట్లకు పైగా వ్యాపారం చేస్తూ సౌత్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును సృష్టించింది. Read Also: RGV Post: రామ్ చరణ్ పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్! హక్కుల అమ్మకాలతో భారీ కలెక్షన్ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, … Continue reading Telugu News: Vijay: విడుదలకు ముందే దుమ్మురేపిన ‘జన నాయకన్’ – రూ. 325 కోట్ల రికార్డ్