Vijay Divorce: ఒక నటితో సంబంధమే కారణమా?

Vijay Divorce: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్న ‘దళపతి’ విజయ్ వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారని, అందులో ఒక ప్రముఖ నటితో విజయ్‌కు ఉన్న సంబంధం గురించి ఆమె ప్రస్తావించారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం కోలీవుడ్ వర్గాల్లోనే కాకుండా, ఆయన భారీ అభిమాన గణంలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ముఖ్యంగా విజయ్ … Continue reading Vijay Divorce: ఒక నటితో సంబంధమే కారణమా?