Vijay Deverakonda : రోమ్‌లో విజయ్ దేవరకొండ & రష్మిక? 2026కి స్పెషల్ సెలబ్రేషన్ | వైరల్ ఫొటోలు

Vijay Deverakonda : టాలీవుడ్ స్టార్ హీరో Vijay Deverakonda మరియు నేషనల్ క్రష్ Rashmika Mandanna కలిసి రోమ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారా? అన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల రష్మిక తన Rome వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేయగా… కొద్ది రోజులకే విజయ్ దేవరకొండ కూడా రోమ్‌లో ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఆయన షేర్ చేసిన ఫొటోల్లో, ప్రసిద్ధ Colosseum ముందు నిల్చున్న … Continue reading Vijay Deverakonda : రోమ్‌లో విజయ్ దేవరకొండ & రష్మిక? 2026కి స్పెషల్ సెలబ్రేషన్ | వైరల్ ఫొటోలు