Telugu News: Vijay: పవన్ని ఆదర్శంగా తీసుకోవాలంటూ విజయ్ కి అన్నాడీఎంకే సూచనలు

తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రముఖ నటుడు విజయ్,(Vijay) తన కొత్త పార్టీ తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam) భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకోవాలని అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ హితవు పలికారు. మధురైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన రాజకీయ పొరపాటును విజయ్ పునరావృతం చేయవద్దని సూచించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరహాలో సరైన సమయంలో పొత్తులపై … Continue reading Telugu News: Vijay: పవన్ని ఆదర్శంగా తీసుకోవాలంటూ విజయ్ కి అన్నాడీఎంకే సూచనలు