Latest News: Upasana: “పెళ్లి–కెరీర్‌కి పోటీ లేదు” అని చెప్పిన ఉపాసన

ఇటీవ‌ల త‌మ వ్యక్తిగ‌త జీవితం, ముఖ్యంగా పెళ్లి మరియు త‌ల్లిత‌నం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసిన నేపథ్యంలో, ఉపాసన(Upasana) కొణిదెల స్పష్టంగా స్పందించారు. తన జీవితం గురించి తీసుకున్న నిర్ణయాలకు తానెప్పుడూ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్న సందేశాన్నే ఆమె బహిరంగంగా ఇచ్చారు. ఉపాసన తెలిపిన వివరాల ప్రకారం — ఆమె 27 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వ్యక్తిగత, వైద్య, కుటుంబ సంబంధ కారణాల వల్ల … Continue reading Latest News: Upasana: “పెళ్లి–కెరీర్‌కి పోటీ లేదు” అని చెప్పిన ఉపాసన