Virosh wedding: అంగరంగ వైభవంగా ప్రారంభమైన పెళ్లి వేడుకలు

Virosh wedding: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Read Also:Virosh Wedding: జపనీస్ వంటకాలతో స్పెషల్ మెనూ 2025లో నిశ్చితార్థం ఈ జంట గతేడాది అక్టోబర్ 3, 2025న హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం … Continue reading Virosh wedding: అంగరంగ వైభవంగా ప్రారంభమైన పెళ్లి వేడుకలు