TeluguCinema: నువ్వు నాకు నచ్చావ్’కు 25 ఏళ్లు.. జనవరి 1న గ్రాండ్ రీ రిలీజ్

విక్టరీ వెంకటేష్ హీరోగా(TeluguCinema) విజయ భాస్కర్ దర్శకత్వంలో, స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఎవర్‌గ్రీన్ హిట్ చిత్రం ‘నువ్వు నాకు నచ్చావ్’ విడుదలై 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జనవరి 1న మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సినిమా టీమ్ ఆనాటి మధుర అనుభవాలను గుర్తు చేసుకుంది. Read Also: Toxic Movie: ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈ చిత్రంలో వెంకటేష్(TeluguCinema) తన పాత్రను పూర్తిగా జీవించి చూపించారని నిర్మాత స్రవంతి … Continue reading TeluguCinema: నువ్వు నాకు నచ్చావ్’కు 25 ఏళ్లు.. జనవరి 1న గ్రాండ్ రీ రిలీజ్