Sunny Deol new movie : సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…
Sunny Deol new movie : ‘గాదర్ ది కథ కంటిన్యూస్’ (2023), ‘జాట్’ (2025) సినిమాలతో వరుస విజయాలు అందుకుంటున్న సన్నీ దియోల్ ఇప్పుడు హనుమాన్‌పై ఆధారిత మ్యూజికల్ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. నమిత్ మల్హోత్రా (డబుల్ నెగటివ్ CEO) నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌ను “మిథాలజికల్ పాప్-ఓపెరా, భారీ యాక్షన్, మ్యూజికల్ ట్రీట్”గా వర్ణిస్తున్నారని మిడ్‌డే రిపోర్ట్ చేసింది. నితేష్ తివారి తెరకెక్కిస్తున్న ‘రామాయణ’లో దియోల్ పాత్ర చూసిన తర్వాతే, హనుమాన్‌కు ప్రత్యేక … Continue reading Sunny Deol new movie : సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed