News Telugu: Sirisha: ఈ నెల ౩౦ న ఒకటవుతున్న నారా రోహిత్ శిరీష
టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలో తన ప్రేయసి శిరీషతో పెళ్లి చేసుకోనున్నారు. ఈ వివాహం కోసం రెండు కుటుంబాలు ప్రత్యేకంగా సన్నాహాలు చేస్తున్నారు. వివాహ ముహూర్తాన్ని అక్టోబర్ 30వ తేదీ రాత్రి 10:35 గంటలకు ఖరారు చేశారు. హైదరాబాద్‌లోని ప్రత్యేక వేదికపై ఈ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించబడనుంది. వివాహ వేడుకలు మొత్తం నాలుగు రోజుల పాటు జరుగుతాయి. అక్టోబర్ 25న హల్దీ వేడుకతో ప్రారంభం కానుంది. అక్టోబర్ 26న సంప్రదాయబద్ధంగా పెళ్లికొడుకు కార్యక్రమం జరుగుతుంది. … Continue reading News Telugu: Sirisha: ఈ నెల ౩౦ న ఒకటవుతున్న నారా రోహిత్ శిరీష
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed