Shivaji Comments: హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్

‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శివాజీ(Shivaji Comments) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా హీరోయిన్ల వేషధారణ, డ్రెస్సింగ్ సెన్స్‌పై ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలు వైరల్‌గా మారాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడిన శివాజీ, ముందుగా యాంకర్ వేషధారణను ప్రశంసించిన అనంతరం హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మహిళల అసలైన అందం సంప్రదాయ దుస్తుల్లోనే, గౌరవాన్ని ప్రతిబింబించే వేషధారణలోనే కనిపిస్తుందని ఆయన అన్నారు. బహిరంగంగా అతిగా కనిపించే … Continue reading Shivaji Comments: హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్