Sharwanand Biker : శర్వానంద్ షర్ట్‌లెస్ లుక్ వైరల్

ఏమైంది శర్వా భాయ్ ఇలా అయిపోయావ్..?” నెట్‌లో వైరల్ అయిన కొత్త లుక్! Sharwanand Biker : హీరో శర్వానంద్ తన కొత్త సినిమా ‘బైకర్’ కోసం పూర్తి బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేశాడు. ఇటీవల ఆయన షర్ట్‌లెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. (Sharwanand Biker) కొత్త లుక్‌లో బక్కచిక్కి, సన్నగా, ఫిట్‌గా కనిపిస్తున్న శర్వా ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయాడు. ఈ సినిమా 2025 నవంబర్ 13న ప్రేక్షకుల … Continue reading Sharwanand Biker : శర్వానంద్ షర్ట్‌లెస్ లుక్ వైరల్