Latest News: Samantha: సమంత, రాజ్ ఫోటోపై సోషల్ మీడియా హడావిడి
సమంత(Samantha) రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ మధ్య సన్నిహితంగా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చర్చలు ముదురుతున్నాయి. ఈ ఫోటో పబ్లిక్ డొమైన్‌లోకి రాగానే, నెటిజన్లు సమంత-నాగచైతన్య విడాకులపై పాత విషయాలను తిరిగి లేవనెత్తుతున్నారు. చాలామంది ఈ కొత్త ఫోటోను ఆమె విడాకుల కారణంగా చూపుతుండగా, మరికొందరు మాత్రం ఇది వ్యక్తిగత జీవితం అని, ఊహాగానాలకు ఆస్కారం ఇవ్వకూడదని వ్యాఖ్యానిస్తున్నారు. Read also:Yarlagadda Rajyalakshmi: అమెరికాలో అనారోగ్యంతో బాపట్ల విద్యార్థిని మృతి ఫోటోలో … Continue reading Latest News: Samantha: సమంత, రాజ్ ఫోటోపై సోషల్ మీడియా హడావిడి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed