Salman Khan: సినిమా పై చైనా విమర్శలు.. భారత్ ఘాటు జవాబు

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) నటిస్తున్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ సినిమాపై చైనా చేసిన విమర్శలకు భారత ప్రభుత్వం గట్టిగా ప్రతిస్పందించింది. ఈ చిత్రాన్ని భారతీయ కళాత్మక మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కింద రూపొందించామని, సినిమా నిర్మాణంలో ప్రభుత్వానికి ఎలాంటి జోక్యం లేదని స్పష్టంగా తెలిపింది. చైనాకు పరోక్షంగా, ఈ విషయంపై అనవసర రాద్ధాంతం చేయొద్దని సూచించింది. Read Also: China: ‘బ్యాటల్ ఆఫ్ గల్వాన్’ పై చైనా విషం చైనా విమర్శలు మరియు … Continue reading Salman Khan: సినిమా పై చైనా విమర్శలు.. భారత్ ఘాటు జవాబు