Rob Reiner murder case : హాలీవుడ్‌లో విషాదం.. తల్లిదండ్రుల మృతదేహాల తర్వాత కొడుకు లభ్యం…

Rob Reiner murder case : హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాబ్ రైనర్ (Rob Reiner) మరియు ఆయన భార్య మిచెల్ రైనర్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్యలకు అనుమానితుడిగా భావిస్తున్న వారి కుమారుడు నిక్ రైనర్ (32), తల్లిదండ్రుల మృతదేహాలు బయటపడిన సమయంలో ఇంట్లో లేడని అమెరికా మీడియా వెల్లడించింది. లాస్ ఏంజిల్స్‌లోని బ్రెంట్‌వుడ్ ప్రాంతంలో ఉన్న రైనర్ దంపతుల నివాసంలో ఆదివారం మధ్యాహ్నం 3:40 గంటల ప్రాంతంలో మృతదేహాలు కనుగొనబడ్డాయి. … Continue reading Rob Reiner murder case : హాలీవుడ్‌లో విషాదం.. తల్లిదండ్రుల మృతదేహాల తర్వాత కొడుకు లభ్యం…