Ram charan twins : రామ్‌చరణ్ కవలల పేర్లు రివీల్, శివరామ్, అన్విరా దేవి!
Ram charan twins : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ మరియు ఉపాసన కొణిదెల దంపతులు తమ కవల పిల్లల పేర్లను అధికారికంగా వెల్లడించారు. ఇటీవల జన్మించిన బాబుకు శివరామ్, పాపకు అన్విరా దేవి అని నామకరణం చేసినట్లు తెలిపారు. జనవరి 31న ఈ దంపతులకు కవలలు జన్మించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లోని వారి నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో బారసాల కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం ఓ మీడియా ఇంటర్వ్యూలో రామ్‌చరణ్ ఈ … Continue reading Ram charan twins : రామ్‌చరణ్ కవలల పేర్లు రివీల్, శివరామ్, అన్విరా దేవి!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed