Telugu News: Raja Saab: ప్రభాస్ మాస్ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్

పాన్‌ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న కొత్త సినిమా “ది రాజా సాబ్”(Raja Saab) షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్‌ ఎంటర్‌టైనర్ 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా సినిమా సెట్స్‌ నుండి లీక్ అయిన కొన్ని ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. వాటిలో ప్రభాస్ రెడ్ కలర్‌ షర్ట్‌ ధరించి ఎనర్జీగా, జోలీ మూడ్‌లో కనిపిస్తున్నారు. ఫ్యాన్స్ ఈ స్టిల్స్‌ను సోషల్ … Continue reading Telugu News: Raja Saab: ప్రభాస్ మాస్ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్