Prabhas Raja Saab : రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

Prabhas Raja Saab : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం ‘ది రాజాసాబ్’పై వస్తున్న వాయిదా రూమర్లకు సినిమా యూనిట్ పూర్తి స్టాప్ పెట్టింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించి అభిమానుల్లో నెలకొన్న అనుమానాలన్నిటినీ తొలగించారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హారర్, కామెడీ, రొమాన్స్‌ల మిశ్రమంగా ఉండబోతోంది. ఈసారి ప్రభాస్ పూర్తిగా వినోదాన్ని పంచే పాత్రలో కనిపిస్తారని టీమ్ చెబుతోంది. గత … Continue reading Prabhas Raja Saab : రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…