Latest news: Rahul Sipligunj: పెళ్లి చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్

హైదరాబాద్‌లో(Rahul Sipligunj) ఘనంగా జరిగిన వివాహ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ తన ప్రియురాలు హరిణ్యతో వివాహ బంధంలో అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో గురువారం తెల్లవారుని ఈ వేడుక జరిగింది. వివాహానికి హాజరైన సినీ మరియు రాజకీయ ప్రముఖులు కొత్త దంపతులకు ఆశీర్వాదాలు అందించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Read also: “అలా మాట్లాడే వాళ్లు ఉప ముఖ్యమంత్రులా?” ఆస్కార్ అవార్డు … Continue reading Latest news: Rahul Sipligunj: పెళ్లి చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్